జనవరి 19 నుంచి ఆ తరగతుల వారికి పాఠశాలలు ప్రారంభం..తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.జేఈఈ, క్యాట్, ఎన్ఐటీ సహా అన్ని పోటీపరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యాయని, విద్యార్థులను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా నిబంధనలు అమలు చేయాలని, జిల్లాల వారీగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని చెప్పారు..గత నెలలో పాఠశాలల పునః ప్రారంభం పై చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.