తెలంగాణ ప్రభుత్వం సరికొత్తగా విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అభ్యసించేందుకు రంగం సిద్ధం చేస్తోంది