ఫిబ్రవరి 1వ తేదీన ప్రత్యక్ష విద్యా బోధనకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్ తరగతులను వింటారని, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో తరగతులు వినేలా అన్నీ కసరత్తులు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కరోనా భయం పోతుందని అంటున్నారు. తల్లి దండ్రులు ఎటువంటి భయం లేకుండా కాలేజీలకు పంపించ వచ్చినని అధికారులు వెల్లడించారు..