ఇండియన్ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 19 ఉద్యోగాల భర్తీ కొరకు దరఖాస్తులను కోరుతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 21 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది..