టెన్త్ మరియు ఐటిఐ పాస్ అయిన వారికి ఇండియన్ నేవీ లో మొత్తం 1159 ఉద్యోగాలు ఉన్నట్టు ఇండియన్ నేవీ ప్రకటించింది . ఇందుకోసం www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి చివరి తేదీ 2021 మార్చి 7 వ తేదీ.