ప్రూఫ్ అండ్ ఎక్స్ పెరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్-PXE కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. డిప్లమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 69 ఖాళీలు ఉన్నాయి. http://www.drdo.gov.in/ దరఖాస్తు చేసుకోవచ్చు. ఒడిశాలోని బాలాసోర్ లో గల డీ ఆర్ డీ ఓ ప్రూఫ్ అండ్ ఎక్స్ పెరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్లో ఈ ఖాళీలు ఉన్నాయి.డీ ఆర్ డీ ఓ అధికారిక వెబ్సైట్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి, director@pxe.drdo.in మెయిల్ ఐడీకి 2021 ఫిబ్రవరి 27 లోగా పంపాలి.