టెన్త్,ఇంటర్ పాస్ అయిన వారికి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ - BRO,లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 459 ఖాళీలను ప్రకటించింది.http://bro.giv.in/ అధికారిక వెబ్ సైట్ ద్వారా పూర్తి విషయాలను తెలుసుకోవచ్చు..