పీజీ చదువుతున్న విద్యార్థులకు నాబార్డ్ సంస్థ శుభవార్తను తెలిపింది.నాబార్డ్ అధికారిక వెబ్సైట్ అయిన https://www.nabard.org/లో దరకాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి వివరాలను నాబార్డ్ అధికారిక సంస్థ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చివరితేది మార్చి 5 2021.