నిరుద్యోగులకు ఓ ప్రభుత్వ సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఆ సంస్థలో ఖాళీలు ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అదేంటంటే.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తోంది. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్స్ నోటిఫికేషన్ విడుదలైంది. 2018, 2019, 2020 ఏళ్లలో అభ్యర్థులు గేట్ స్కోర్ సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.