ఏపి సర్కార్ వరుస పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తున్నారు.. ఈ ఏడాదిని విద్యార్థులు ఎలాగైనా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు మరో పీజీ పరీక్షల నోటిఫికేషన్ ను విడుదల చేసారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్( 'నీట్ - పీజీ 2021') నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్బీ, ఎన్బీఈ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.