వచ్చే విద్యా సంవత్సరానికి గాను 2264 మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తుండడంతో, మిగతా ఖాళీలను దృష్టిలో పెట్టుకొని మొత్తం 10, 673 పోస్ట్ లను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేస్తోంది.