దిగ్గజ ఐటీ కంపెనీలు అయినా క్యాప్ జెమినీ 30వేల ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది. అలాగే మేజర్ ఇన్ఫోసిస్ 15 వేల మందికి గ్రాడ్యుయేట్ లను నిర్మించుకో గా, కాగ్నిజెంట్ 23వేల మంది నియమించుకోవాలని ఆశిస్తున్నట్టు క్యాప్ జెమినీ సీఈఓ అశ్విన్ యార్డి తెలిపారు.