జగన్ సర్కార్ నిరుద్యోగ సమస్యను తీర్చడానికి బోలెడు అవకాశాలను కల్పిస్తున్నారు. కరోనా వల్ల బాగా దెబ్బ తిన్న యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను సేకరించి వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను పూరించడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఇప్పుడు మరోసారి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది..ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది.