HBL ఇండస్ట్రియల్ సంస్థ ఉద్యోగాల భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.నిరుద్యోగులు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 5వ తేదీ ఉదయం 9 గంటలకు MIRIAM DEGREE COLLEGE, AMALAPURAM లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చెందిన అధికార వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని APSSDC వారు స్పష్టం చేశారు.