దేశవ్యాప్తంగా ఈ ఎస్ ఐ సి లో 6552 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ESIC అధికారులు తెలిపారు.అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) లేదా అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాషియర్ పోస్టులు - 6306, స్టేనో గ్రాఫర్ పోస్టులు - 246 పోస్టులు ఖాళీ గా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.