(APSSDC) ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 300 పోస్టులను భర్తీ చేయనున్నారు. DECCAN FINE CHEMICALS INDIA PVT LTD లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ప్రొడక్షన్ విభాగంలో 300 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 6 న నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్ లో తెలిపారు