జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా -GIC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 భర్తీ చేస్తోంది. మొత్తం 44 పోస్టులు ఖాళీలున్నాయి . ఫైనాన్స్,జనరల్, లీగల్, ఇన్సూరెన్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్,పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు దరఖాస్తులు చేసుకోవచ్చు.నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను https://www.gicofindia.com/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.