BECIL( బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పర్సనల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, లిఫ్ట్ ఆపరేటింగ్, వార్డు అటెండెంట్ ఇలాంటి పోస్టులనుభర్తీ చేస్తోంది. మొత్తం 56 పోస్టులు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద-AIIA కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తికరమైన అభ్యర్థులు https://becilregistration.com వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు