నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎయిర్ పోర్టు లో జాబ్ చేయాలని అనుకునేవారికి సువర్ణ అవకాశం.. ఈ విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయంలో అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 25 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.