నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హెటిరో డ్రగ్స్ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రకటన విడుదల చేశారు. కరోనా ప్రభావం తో చాలా మంది నిరుద్యోగులుగా మారారు. వారి సంఖ్య తగ్గించడం కోసం ప్రభుత్వం కొత్త చట్టాలను అమలు చేస్తున్నారు. మరో వైపు సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి వేగంగా వ్యాపిస్తుండటంతో త్వరగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హెటిరో డ్రగ్స్ లో పలు ఖాళీలని భర్తీ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించారు.