వీడియో మరో కీలకమైన అంశం 1200 కోట్ల అంశం. తనకు రావాల్సిన రూ.6 కోట్లు ఇప్పించాలని.. లేకపోతే.. మొత్తం 1200 కోట్లు.. మొత్తం స్మాష్ చేస్తానని టీడీపీ నాయకుడు ఒకరు అచ్చెన్నాయుడితో చెప్పడం కలకలం రేపుతోంది.