ఉపాధ్యాయ ఉద్యోగం అవకాశం ఇప్పుడు లభిస్తోంది. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఈఎంఆర్ఎస్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.