ఇండియన్ నావీలో సెయిలర్ విభాగంలో ఖాళీగా ఉన్న సీనియర్ సెకండరీ రిక్రూట్ (ఎస్ఎస్ఆర్), ఆర్టిఫిసర్ అప్రెంటిస్ (ఏఏ) పోస్టుల భర్తీ నోటిఫికేషన్. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ట్రైనింగ్ సమయంలో ప్రతినెల రూ.14,600 స్టయిఫండ్ ఇస్తారు.