జులై 1వ తేదీ నుంచి మూడో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి, ఆ పై చదువులు చదువుతున్న విద్యార్థుల వరకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభమవుతాయని, ఒకటి నుంచి రెండు క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభమవుతాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.