చిన్న వయసులో జరిగిన అవమానం వల్ల తీసుకున్న నిర్ణయం ఓ యువకుడిని కలెక్టర్ స్థాయికి తీసుకు వెళ్ళింది. అతడిని అవమానించిన వారి నోర్లను యువకుడు సక్సెస్ తో మూయించాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు... కలెక్టర్ స్థాయికి చేరుకునేందుకు ఎలా కష్టపడ్డాడు అన్నది ఇప్పుడు చూద్దాం... ప్రస్తుతం కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గోవింద్ జైస్వాలే ఆ వ్యక్తి.