ఏడు వారాల నగలకు ప్రాముఖ్యత ఎందుకో తెలుసా.. ఆదివారం: కెంపుతో తయారు చేసిన నగలు, హారాలు, కమ్మలు, సోమవారం : ముత్యాల హారాలు, ముత్యాల గాజులు, మంగళవారం: పగడాలతో చేసిన నగలు , బుధవారం: పచ్చల హారాలు, గాజులు, గురువారం: పుష్యరాగంతో చేసిన కమ్మలు, ఉంగరాలు, శుక్రవారం: వజ్రాల హారాలు, ముక్కుపుడక, శనివారం: నీలాల నగలు