స్థిరంగా బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,440కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,980కి చేరింది.