భారీగా పెరిగిన బంగారం ధర. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.53,530కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,070కి చేరింది.