స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,560కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,100 కి చేరింది.