పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. భారీగా తగ్గిన బంగారం ధర. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.51,870కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550కి చేరింది.