బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,000కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,000కి చేరింది.