దేశీయ మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.270 పెరగడంతో ధర రూ.53,310కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరగడంతో రూ.48,870కి చేరింది.