మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పెరుగుదలతో రూ.51,330కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.350 పెరిగింది. దీంతో ధర రూ.47,050కు చేరింది. బంగారం ధర పెరిగినా, తగ్గినా కూడా వెండి ధరలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. ఏకంగా 1500 పెరగడంతో కిలో వెండి ధర రూ.63,500కు ఎగసింది.