పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన వెండి ధర..మార్కెట్ లో బంగారం రేట్ల విషయానికి వస్తె..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.52,060కు క్షీణించింది.. 22 క్యారెట్ల ధర చూస్తే..10 గ్రాములకు రూ.140 తగ్గింది. దీంతో ధర రూ.47,730కు తగ్గింది.బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.300 పెరిగింది. దీంతో వెండి ధర రూ.62,400కు చేరింది.