ఒక్కసారిగా భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి అదే దారిలో..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరుగుదలతో రూ.51,490కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.100 పైకి కదిలింది. దీంతో ధర రూ.47,200కు ఎగసింది.ఏకంగా రూ.900 పెరుగుదలతో వెండి ధర రూ.62,800కు చేరింది. పరిశ్రమ