నేటి బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు కనిపించలేదు.. వెండి మాత్రం కాస్త పెరిగింది..గత మూడు రోజుల నుంచి భారీగా తగ్గిన బంగారం రేట్లు నిన్న కాస్త పైకి కదిలాయి.. నేటికీ అదే ధరలు కొనసాగుతున్నాయి..ఎటువంటి మార్పులు జరగలేదు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.51,490 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. దీంతో ధర రూ.47,200 వద్దనే కొనసాగుతుంది..