భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 పైకి కదిలింది. రూ.52,050కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.260 పెరుగుదలతో రూ.47,710కు బంగారం ధరలు పెరగడం అనేది రెండో రోజు కూడా కొనసాగడం గమనార్హం.. కిలో వెండి రూ.290 పెరుగుదలతో వెండి ధర రూ.63,600కు చేరింది.