పసిడి ప్రియులకు బంఫర్ ఆఫర్ భారీగా తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.20 క్షీణించింది. రూ.52,030కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేవలం రూ.10 తగ్గుదలతో రూ.47,700కు తగ్గింది..ఇటీవల కాస్త పెరిగిన ధరలు ఈరోజు కిందకు దిగొచ్చాయి.బంగారం ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఇక వెండి ధరలు మాత్రం మాములుగా లేవు.. రూ.4800 పెరుగుదలతో వెండి ధర రూ.68,400కు పెరిగింది