బంగారం ధరలు భారీగా తగ్గాయి..ఈరోజు కూడా ధర పూర్తిగా కిందకు పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు తగ్గడంతో 49,100 క్షీణించింది. ఇకపోతే 22 క్యారెట్ల విషయానికొస్తే 10 రూపాయలు మాత్రమే తగ్గింది..వెండి విషయానికొస్తే ఈ కాస్త భారీగానే తగ్గింది. ఏకంగా కిలో రూ.100 తగ్గింది. దీంతో వెండి ధర రూ.64,700కు తగ్గింది.