10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పడిపోయింది. రూ.48,770కి క్షీణించింది. ఇకపోతే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.310 తగ్గుదలతో రూ.44,700కు పడిపోయింది..ఇక వెండి కూడా అదే దారిలో పయనించింది.. గత కొన్ని రోజులు వెండి వస్తువులు తయారీ బాగా పెరగడంతో వెండికి డిమాండ్ కూడా పెరిగింది.