పసిడి ధరలకు బ్రేక్.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 దిగొచ్చింది. రూ.50,500కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 క్షీణతతో రూ.46,300కు తగ్గింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర భారీగానే తగ్గింది. ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి భారీ తగ్గింది.ఏకంగా రూ.1,500 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.68,000కు క్షీణించింది.