మళ్లీ షాక్ ఇస్తున్న బంగారం ధర.. రూ. 450 పెరిగి.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 51,050కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారానికి రూ.400 పెరిగడంతో 10 గ్రాముల పడిసి రూ. 46,800 లకు జంప్ అయ్యింది. ఇక న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి ధర 1888 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. స్పాట్ మార్కెట్లో చూసుకుంటే 1,882 డాలర్లు పయనించింది.కిలో వెండి ధర రూ.700 పెరగడంతో.. దేశంలో వెండి ధర రూ.67,700కు చేరింది.