శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధరలు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,930 ఉంది. ఇకపోతే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 10 రూపాయలు తగ్గి రూ.46,690 కు పడిపోయింది. బంగారం ధరలు స్వల్పంగా ఉంటే..వెండి ధర మాత్రం పడిపోయింది. వెండి రేటు రూ.200 తగ్గింది. దీంతో వెండి ధర రూ.71,200కు క్షీణించింది.