హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.50,940 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.46,700 వద్ద నిలకడగా కొనసాగుతోంది.బంగారం తగ్గితే వెండి కూడా తగ్గుతూ వస్తోంది.. ఈ మేరకు ఈరోజు మార్కెట్ లో వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతుంది.ధర రూ.71,200 వద్ద కొనసాగుతోంది..