పండగలకు బంగారాన్ని కొనుగోలు చేసే వారికి ఈరోజు ధర నిరాశ కలిగిస్తుంది.. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,200 ఉండగా, 10 గ్రాముల 24క్యారెట్ల పసిడి ధర రూ.50,400కు చేరింది. మంగళవారంతో పోలిస్తే రూ. 270 పెరిగింది.వెండి రూ.600 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.69,600కు చేరింది.