షాకిస్తున్న బంగారం ధరలు.. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పెరిగి 46,000 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 280 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50,180 రూపాయలుగా నమోదు అయింది. శనివారం ధరలు షాకి స్తున్నాయి.ఈరోజు 300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 70వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి.