బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్...భారీగా పడిపోయిన బంగారం ధరలు..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 తగ్గి రూ.45,500 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 540 తగ్గి రూ. 49,640 కి చేరింది. బంగారం ధరలతో పాటు వెండి ధర భారీగా పడిపోయింది. వెండి ధర 900 తగ్గడంతో రూ. 69,700 కు పడిపోయింది.