పసిడి ప్రియులకు భారీ షాక్..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పైకి చేరింది. దీంతో రేటు రూ.50,230కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.110 పెరిగింది. రూ.46,050కు చేరింది.బంగారం ధర పైకి కదిలితే.. వెండి ధర మాత్రం నిలకడగానే కొనసాగింది. కేజీ వెండి ధర స్థిరంగా ఉంది. దీంతో వెండి ధర రూ.71,300 వద్దనే కొనసాగుతోంది.