పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 దిగొచ్చింది. దీంతో రేటు రూ.49,900కు పడిపోయింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 క్షీణించింది. రూ.45,750కు దిగొచ్చింది.. అదే విధంగా వెండి ధరలు నడిచాయి. కేజీ వెండి ధర రూ.600 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.70,700కు క్షీణించింది.