షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పైకి కదిలింది.24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,960 వద్ద కొనసాగుతోంది. ఇకపోతే 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే..10 గ్రాములకు రూ.45,810 వద్ద కొనసాగుతోంది. అంటే పసిడి రేటు రూ.8 వేలకు పైగా పతనమైంది.. బంగారం ధరలు తగ్గితే వెండి ధర కూడా కిందకు దిగి వచ్చింది.బంగారం ధర భారీగా దిగివస్తే.. వెండి రేటు మాత్రం ఈ స్థాయిలో పడిపోవడం లేదు.కేజీ వెండి ధర ఏకంగా రూ.1,200 పెరిగింది. దీంతో వెండి ధర రూ.74,600కు ఎగసింది.